# Tags
Upasana Celebrates Chiranjeevi's Padmabhushan with CM

Upasana Celebrates Chiranjeevi’s Padmabhushan with CM

Upasana Kamineni, the wife of global star Ram Charan, recently shared heartwarming pictures on social media, capturing a joyous celebration in honor of her father-in-law, the legendary Chiranjeevi Padmabhushan. The images showcase a gathering of prominent personalities, including Telangana Prime Minister Revanth Reddy and Upasana’s parents, Shobana Kamineni and Anil Kamineni. The star-studded affair also […]

Chiranjeevi's Family Grand Welcome for Ram Mandir

Chiranjeevi’s Family Grand Welcome for Ram Mandir

Mega Star Chiranjeevi, accompanied by his globally acclaimed son Ram Charan and his wife Surekha Konidala, was warmly welcomed in Ayodhya, where they graced the auspicious occasion of the Ram Mandir Pran Prathistha. Their arrival brought a palpable sense of honor and splendor to this historically significant event. Draped in traditional attire, the trio presented […]

Chiranjeevi: ‘మంచి నటి, స్నేహితురాలివి’ సుమలతకు చిరంజీవి బర్త్ డే విషెష్

Chiranjeevi: ‘మంచి నటి, ఫ్రెండ్’ సుమలతకు చిరంజీవి బర్త్ డే విషెష్

Chiranjeevi: ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సుమలత (sumalatha) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi). ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సుమలతకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. వయసులో మీరు మరో ఏడాది పెద్దవారయ్యారని కాదు.. మీలోని ప్రజ్ఞకు ఒక ఏడాది పెరిగిందని. మీరు మరింత మానసికంగా ధృఢంగా ఉన్నారని.. ఇంకా మంచి మనసుతో ఉన్నారని  అర్ధం. సినిమాలైనా, రాజకీయాలైనా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చేసే పనిలో రాణించాలని ప్రయత్నించారు. ఈ […]

Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు సంబరాలు..! సీసీటీలో ఘనంగా హోమాలు, పూజలు

Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు సంబరాలు..! సీసీటీలో ఘనంగా హోమాలు, పూజలు

Chiranjeevi: మెగాభిమానులకు పండుగ రోజు.. మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు. ఆరోజు రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. అఖిల భారత చిరంజీవి యువత నేడు, రేపు విశేష కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా శ్రీ వారాహి మహా యజ్ఞం, శ్రీ భగళా ముఖీ అమ్మవారి ఆరాధన కార్యక్రమాలు చేపట్టింది. చిరంజీవి సోదరి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust) సీఎంఓ డాక్టర్ శ్రీమతి మాధవి (Madhavi) గారు […]

Chiranjeevi Helping Hand: పత్తి రైతులకు సాయం.. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు విరాళం.. ఇదీ ‘చిరంజీవి’తం

Chiranjeevi Helping Hand: పత్తి రైతులకు సాయం.. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు విరాళం.. ఇదీ ‘చిరంజీవి’తం

చిరంజీవి అంటే తెరపై నటించే నటుడే కాదు.. మానవతా మూర్తి ఎన్నోసార్లు రుజువైన నిజం. చిరంజీవి గారు చేసే గుప్త దానాలు ఎవరికీ తెలియవని ఆయన సన్నిహితులు ఎందరో చెప్పిన మాట. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనే కాదు.. ఆపదలో ఉన్న ఏ సందర్భమైనా ఆయన వరకూ చేరిన విషయాన్ని స్వయంగా తెలుసుకుని సాయం అందించడం చిరంజీవికి ఉన్న గొప్ప లక్షణం అని.. ప్రతిరోజూ ఎందరికో సాయం చేస్తారని నటుడు రాజా రవీంద్ర ఎన్నోసార్లు చెప్పారు. నటుడిగా తనను […]

Chiranjeevi Birthday Special: చిరంజీవి గాత్రం.. ఎన్నో సినిమాలకు వరం..

Chiranjeevi Birthday Special: చిరంజీవి గాత్రం.. ఎన్నో సినిమాలకు వరం..

ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుని.. తనకు తానే శిఖరమంత ఇమేజ్ సాధించుకున్న హీరో.. చిరంజీవి. తెలుగు సినిమాల్లో చిరంజీవి పేరు మంత్రంలా మార్మోగింది. ఎన్నో.. ఎన్నెన్నో సినిమాల్లో ఆయన రిఫరెన్సులు ఎందరో హీరోలు, దర్శక, నిర్మాతలకు అవసరమయ్యాయి. ఆయన ఫొటో ఒక్క సీన్ లో కనిపించినా.. ఆయన పేరు వినిపించినా వాళ్ల సినిమాకు ఓ గౌరవం. చిరంజీవి సాధించుకున్న పేరు ఇదే. ఎన్నో సినిమాలకు ఆయన వాయిస్ ఓవర్ రూపంలో కూడా ప్రత్యక్షంగా సహకారం అందించారు. హనుమాన్ […]

Chiranjeevi Helping Hand: పరిశ్రమ బిడ్డ చిరంజీవి..! కరోనా సమయంలో “ccc”తో సినీ కార్మికులకు నిత్యావసరాలు

Chiranjeevi Helping Hand: పరిశ్రమ బిడ్డ చిరంజీవి..! కరోనా సమయంలో “CCC”తో సినీ కార్మికులకు నిత్యావసరాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి. కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అనివార్యమైంది. నిత్యావసరాలు, వైద్యం.. తప్పించి బయటకు వెళ్లలేని పరిస్థితి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. రోజూ షూటింగ్ జరిగితే కానీ ఆరోజు వేతనం అందని కార్మికులు ఉన్నారు. వారికి ఇల్లు గడిచేది ఎలా..? ఇక్కడే చిరంజీవి పెద్దన్న […]

Chiranjeevi Birthday Special: చిరంజీవా మజాకా..! 6ఏళ్లు వరుస ఇండస్ట్రీ హిట్లు.. కెరీర్లో 9..

Chiranjeevi Birthday Special: చిరంజీవా మజాకా..! 6ఏళ్లు వరుస ఇండస్ట్రీ హిట్లు.. కెరీర్లో 9..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. స్టార్ హీరోగా మారిన తర్వాత ఆయన్నుంచి ఇండస్ట్రీ వరుసగా వచ్చాయి. ప్రతి దశకం (80,90,2000,2010)లో కూడా ఇండస్ట్రీ హిట్ ఉన్న ఏకైక హీరో చిరంజీవి. తనదైన మాస్ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, కామెడీ స్కిల్స్ తో అప్పటి జనరేషన్లో జెట్ స్పీడుతో దూసుకెళ్లారు. ఓ దశలో చిరంజీవి వరుసగా ఆరేళ్లు.. ఏడాదికో ఇండస్ట్రీ హిట్ సాధించడం ఇప్పటికీ చెరగని రికార్డుగా మిగిలిపోయింది. 1983లో తెలుగు […]

Chiranjeevi Helping Hand: అభిమాని వైద్యం కోసం ఎయిర్ ఆంబులెన్స్..! చిరంజీవి నిబద్ధతకు నిదర్శనం..

Chiranjeevi Helping Hand: అభిమాని వైద్యం కోసం ఎయిర్ ఆంబులెన్స్..! చిరంజీవి నిబద్ధతకు నిదర్శనం..

చిరంజీవి సంపాదించుకున్న ఆస్తి అభిమానులు. ఈ విషయాన్ని చిరంజీవి ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై చెప్పారు. అభిమానులే ఆయనకు ఎనర్జీ. అటువంటి అభిమానులపై చిరంజీవి చూపే ప్రేమ ఉన్నతమైనది. సంఘంలో హీరో అభిమానులు అంటే ఒక గౌరవం తీసుకొచ్చారు. అటువంటి అభిమానులకు చిరంజీవి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తారు. 3ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కమ్మేసింది. ఎందరో కరోనా బారిన పడ్డారు. వారిలో మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అత్యవసర చికిత్స ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆర్ధికసాయం […]

Chiranjeevi: ‘ నేను క్యాన్సర్ బారిన పడ్డాను.. అయితే ‘ సంచలనం రేపిన చిరంజీవి

Chiranjeevi Helping Hand: ఫ్యాన్స్ కు చేయూత..! ఆపదలో ఉన్న అభిమానులను ఆదుకున్న చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి. చిరంజీవి.. ఈ పేరు తెరపై కనిపిస్తే.. అభిమానులతో ఈలలు వేయిస్తుంది. ప్రేక్షకులను మైమరిపిస్తుంది. అంతగా తన నటనతో దశాబ్దాలుగా అలరించారు కాబట్టే మెగాస్టార్ అయ్యారు. చిరంజీవిని అభిమానులు ఆరాధించే తీరే విభిన్నం. నేటి సోషల్ మీడియా యుగానికి అందని స్థాయి అది. అంతగా తనను అభిమానించిన తన అభిమానులను సేవా కార్యక్రమాల వైపు మళ్లించి వారికి మార్గదర్శి అయ్యారు. ఆపదలో ఉంటే […]