# Tags
మరోసారి సమంత అదే తరహాలో…

Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడిందా?

  Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha)సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఆమె పెట్టే పోస్టులు పెట్టే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చర్చలకు దారితీస్తోంది. ‘చావు నుంచి మనల్ని ఏది కాపాడలేక పోతే కనీసం ప్రేమతో నైనా జీవితాన్ని కాపాడుకోవాలి’ అని అర్థం వచ్చేలా స్పానిష్ కవి పాబ్లో నెరుడా రాసిన కవితను సమంత […]