# Tags
Ap Appulu

ఆంధ్రప్రదేశ్ అప్పులపై తప్పుడు లెక్కలు ఎవరివి?

జగన్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి, రాష్ట్రాన్ని ముంచేస్తోందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. ఇదిగో ఇన్ని లక్షల కోట్లు వైసిపి ప్రభుత్వం ఇప్పటిదాకా అప్పు చేసింది అని ప్రతిపక్షాలు అంటుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పే అంకెలతో పొంతన కుదరదు. “చూశారా, గత ప్రభుత్వం కంటే మేం చాలా తక్కువ అప్పులు చేశాం, కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కావాలని ప్రతిపక్షాలు, విమర్శకులు అల్లరి చేస్తున్నారు,” అని అధికార పక్ష నాయకులు ఎదురుదాడి చేస్తారు. […]