# Tags
Janasena Vs TDP: జనసేన వర్సెస్ టీడీపీ.! తెలుగు తమ్ముళ్ళ అత్యుత్సాహం వెనుక.!

Janasena Vs TDP: జనసేన వర్సెస్ టీడీపీ.! తెలుగు తమ్ముళ్ళ అత్యుత్సాహం వెనుక.!

  సోషల్ మీడియా వేదికగా, జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ.. ఈ రెండు పార్టీల మధ్యా పోరు గట్టిగా సాగుతోంది. ప్రధానంగా టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు, సోషల్ మీడియా వేదికగా స్పేస్‌లు పెడుతున్నారు. జనసేన పార్టీని తిట్టిపోస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా విభాగానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్నవారు.. అధికార ప్రతినిథుల స్థాయి వున్నవారు కూడా ఈ స్పేస్‌లలో పాల్గొంటూ, జనసేనని తూలనాడుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయాలన్న ఓ ప్రతిపాదన దిశగా చర్చలు […]