# Tags
‘బెదురులంక 2012’ నిర్మాత బెన్నీ ముప్పానేని ఇంటర్వ్యూ

‘బెదురులంక 2012’ నిర్మాత బెన్నీ ముప్పానేని ఇంటర్వ్యూ

  జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫోటో’, ‘తెల్లవారితే గురువారం’ చిత్రాల తర్వాత లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన సినిమా ‘బెదురులంక 2012’. కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు… మీ నేపథ్యం ఏమిటి? మీ గురించి కొంచెం […]