# Tags
చంద్రయాన్ బడ్జెట్ వర్సెస్ ‘సాక్షి’ ప్రకటనల ఖర్చు.!

చంద్రయాన్ బడ్జెట్ వర్సెస్ ‘సాక్షి’ ప్రకటనల ఖర్చు.!

  చంద్రయాన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది.! అదిప్పుడు, దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆలోచింపజేస్తోంది.! ప్రస్తుత రాజకీయాలకి చంద్రయాన్ ప్రాజెక్టుని అన్వయించి చూస్తున్నారు ప్రజానీకం.! తెలుగునాట.. అందునా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, చంద్రయాన్ ప్రాజెక్టు విషయమై మరింత లోతైన చర్చ జరుగుతోంది.. అదీ రాజకీయంగా.! ‘ఆదిపురుష్’ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ‘చంద్రయాన్’ ప్రాజెక్టు ఖర్చు.. అంటూ ఓ వాదన తెరపైకొచ్చింది. అదీ నిజమే.! ‘జైలర్’ సినిమా వసూళ్ళ కంటే తక్కువ ఖర్చుతోనే, ‘చంద్రయాన్’ ప్రాజెక్టు పూర్తయిపోయింది.. అనే వాదనా వినిపిస్తోంది.! ఇదీ […]