Vijay Devarakonda: సమంతకు విజయ్ అర్ధరాత్రి వీడియో కాల్..! వైరల్..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) -సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఖుషి’ (Kushi). సినిమా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, కొత్త కొత్త టాపిక్స్ తో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈక్రమంలో విజయ్ దేవరకొండ.. “Knock Knock who is there.. Kushi is in 4 days” అని పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. సమంతకు విజయ్ దేవరకొండ అర్ధరాత్రి వీడియో కాల్ చేసిన వీడియో ఇది. […]