# Tags
Shanmukh Jawanth arrested

గంజాయితో దొరికిపోయిన బిగ్‌బాస్ ఫేం షణ్ముక్.. అన్న కోసం వెళితే తమ్ముడు చిక్కాడు..!

బిగ్‌బాస్ ఫేం షణ్మకు జస్వంత్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి ఫ్లాట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. గంజాయి, డ్రగ్స్ లభించాయి. అతడి అన్న కోసం పోలీసులు వెళ్లగా.   బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ గంజాయితో పట్టుబడ్డాడు. ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవటం కోసం వెళితే.. ఊహించని విధంగా షణ్ముక్ గంజాయితో చిక్కాడు. షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్‌కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా.. […]