# Tags
డీసెంట్ గా రన్ అవుతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’

డీసెంట్ గా రన్ అవుతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా నటించి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా. మేల్ ప్రెగ్నెన్సీ అనే న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజైంది. మేల్ […]