# Tags
Tamannaah: తమన్నా వచ్చాక నో డేటింగ్ పాలసీకి చెక్ పెట్టేసా: విజయ్ వర్మ

Tamannaah: తమన్నా వచ్చాక నో డేటింగ్ పాలసీకి చెక్ పెట్టా: విజయ్ వర్మ

  Tamannaah: ‘తమన్నా (Tamannaah) నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచనా విధానమే మారిపోయింది. తనలోని పాజిటివ్ థింకింగ్ అద్భుతమ’ని నటుడు విజయ్ వర్మ (Vijay varma) అన్నాడు. విజయ్ వర్మ-తమన్నా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చాడు. ‘నేను సినీ రంగానికి చెందిన ఎవరినీ ప్రేమించకూడదని సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అనుకునేవాడిని. పరిశ్రమపై కోపమే కారణం. తమన్నాను కలిశాక నా ఆలోచనే […]