# Tags
Posani-krishna-Murali-Expected-Nominated-Post-From-Jagan

పోసాని కృష్ణ మురళి హత్యకు కుట్ర.? నవ్విపోదురుగాక.!

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, ప్రస్తుతం వైసీపీలో వున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారు. కొన్నాళ్ళు జనసేన మద్దతుదారుడిగానూ పనిచేశాడాయన. మాట విషయంలో ‘మెంటల్ కృష్ణ’ అనే పేరుని పదిల పరుచుకున్నాడు పోసాని కృష్ణమురళి రాజకీయాల్లో. ఆ కారణంగానే, వైసీపీ ఆయనకు ఈ మధ్యనే ఓ పదవి కూడా కట్టబెట్టిందనుకోండి.. అది వేరే సంగతి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద […]