# Tags
“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” నుండి  లిరికల్ సాంగ్ విడుదల

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” నుండి లిరికల్ సాంగ్ విడుదల

  తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు. యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఐ లవ్ యు” లిరికల్ సాంగ్ […]