# Tags

Vijay Devarakonda: సమంతకు విజయ్ అర్ధరాత్రి వీడియో కాల్..! వైరల్..

Vijay Devarakonda: సమంతకు విజయ్ అర్ధరాత్రి వీడియో కాల్..! వైరల్..

 

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) -సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఖుషి’ (Kushi). సినిమా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, కొత్త కొత్త టాపిక్స్ తో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈక్రమంలో విజయ్ దేవరకొండ.. “Knock Knock who is there.. Kushi is in 4 days” అని పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

సమంతకు విజయ్ దేవరకొండ అర్ధరాత్రి వీడియో కాల్ చేసిన వీడియో ఇది. ‘నీకు జోక్ చెప్దామని వీడియో కాల్ చేశాను’ అని విజయ్.. ‘టైమ్ అర్ధరాత్రి 1.30 అయింది. ఇప్పుడు జోక్ ఏంట’ని సమంత. ఇదే వీడియోలో నా రోజా నువ్వే అనే పాట కూడా విజయ్ పాడాడు. దీంతో సమంత నవ్వుల్లో మునిగిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇది రికార్డెడ్ వీడియో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే.. ట్రైలర్, సాంగ్స్ యువతను అట్రాక్ట్ చేశాయి. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *