# Tags

Kushi: ‘ఖుషి’ హిట్..వీళ్ళిద్దరికీ చాలా అవసరం

Kushi: విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్.

Kushi: విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్.

Kushi: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda)స్టార్ హీరోయిన్ సమంత( Samantha) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఖుషి( Khushi)’. క్రేజీ జోడి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ఈ ఏడాది సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా హిట్ విజయ్ దేవరకొండకు, అటు సమంతకు చాలా అవసరం.

‘శాకుంతలం’ తర్వాత సమంత నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. ‘సిటాడెల్’, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లలో నటిస్తున్నప్పటికీ అవి రెండు తెలుగు ఆడియన్స్ అందరికీ చేరువ అయ్యేవి కావు. ఇక ‘శాకుంతలం’ సినిమాతో భారీ పరాజయం పాటు విమర్శల్ని సమంత మూటగట్టుకుంది.

మరోవైపు భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ రూపంలో విజయ్ దేవరకొండకి ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా పూరి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘జనగణమన’ పత్తా లేకుండా పోయింది. దీంతో ఇటు సమంతకి అటు విజయ్ కి ‘ఖుషి’ సినిమా విజయం అనివార్యమైంది. అసలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్. ఆ ఖుషి ని ఈ ఖుషి మరిపిస్తుందో తేలిపోతుందో చూడాలి.

 

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *