# Tags
పంచాయితీ ఎన్నికల్లో ఓటుకి ఐదు వేలు.!

పంచాయితీ ఎన్నికల్లో ఓటుకి ఐదు వేలు.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ‘మేమే గెలిచాం’ అని చెప్పుకుంటున్నాయి. ఎవరెన్ని గెలిచారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఒక్కటైతే సుస్పస్టం, అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది.! జనసేనతో జతకడితే తప్ప, టీడీపీ రాజకీయంగా నిలబడలేని పరిస్థితిని పంచాయితీ ఎన్నికలు నిరూపించాయి. ఆయా పార్టీల మద్దతుదారులు మాత్రమే ఈ పంచాయితీ ఎన్నికల్లో నిలబడతారు. పార్టీల గుర్తులుండవ్.! సాధారణంగా, అధికార పార్టీ మద్దతుదారులే గెలుస్తుంటారు పంచాయితీ ఎన్నికల్లో. కానీ, భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయిప్పడు. […]