# Tags

Vijay Devarakonda: ‘అది నా పిల్ల’ డైలాగ్ పై ఫన్నీ వీడియో.. నెట్టింట వైరల్

Vijay Devarakonda: ‘అది నా పిల్ల’ డైలాగ్ పై ఫన్నీ వీడియో.. నెట్టింట వైరల్

 

Vijay Devarakonda: సోషల్ మీడియా యుగంలో క్రియేటివిటీకి కాదేదీ అనర్హం. అందులోనూ మన తెలుగు సినిమాలపై నెటిజన్స్ చేసే మీమ్స్ మరీ సరదాగా ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం (Brahmanandam) లేకుండా ఏ మీమ్ లేదంటే అతిశయోక్తి కాదు. అదే క్రమంలో ఓ ఫన్నీ వీడియోను విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) బ్రదర్స్ అండ్ బ్రహ్మానందంపై చేశాడు ఓ నెటిజన్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఖుషి”లో ‘అది నా పిల్ల’ అనే డైలాగ్ ను తనదైన స్టయిల్లో చెప్పాడు. అదే డైలాగ్ ను ఆయన సోదరుడు ఆనంద్ (Anand Devarakonda) ఇటివల విడుదలైన ‘బేబీ’ (Baby) సినిమాలో మరింత ఎమోషనల్ గా చెప్పాడు. వీటిని బేస్ చేసుకుని కింగ్ సినిమాల్లో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ కు మార్చి మంచి సరదా క్రియేట్ చేశారు. దీంతో నెటిజన్లు సరదగా ఆ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు. ‘అది నా పిల్ల’ ఈ డైలాగ్ ఒక ఎమోషన్ అని విజయ్ దేవరకొండ.. ఆనంద్ కూడా స్పందించారు.

Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *