# Tags

Ram Charan: తమిళ టాప్ డైరక్టర్స్ తో రామ్ చరణ్..! నెట్టింట ఫొటో వైరల్

Ram Charan: తమిళ టాప్ డైరక్టర్స్ తో రామ్ చరణ్..! నెట్టింట ఫొటో వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కు సంబంధించిన ఓ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇందుకు కారణం రామ్ చరణ్ తమిళ సినీ టాప్ డైరక్టర్స్ అందరూ ఉన్న ఫొటోలో రామ్ చరణ్ కూడా ఉండటమే. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళ టాప్ డైరక్టర్ శంకర్ (Shankar) 60వ పుట్టినరోజు ఆగష్టు 17న జరిగింది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన పార్టీలో రామ్ చరణ్ సందడి చేశారు.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ పుట్టినరోజును టీమ్ సెట్లో కూడా జరిపింది. అనంతరం చెన్నైలో జరిగిన పార్టీలో కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj), గౌతమ్ మీనన్, లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , వెట్రిమారన్, లింగుస్వామి, విఘ్నేశ్ శివన్, హీరో విక్రమ్ (Vikram) , తమన్ (Thaman), తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తదితరులు ఉన్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను తమన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.



Source link

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *