# Tags

డబ్బులివ్వడానికి వెళ్లి.. వృద్దురాలిని హతమార్చిన వాలంటీర్

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్‌లో ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్‌ హత్య చేయడం సంచలనం సృష్టించింది. 95వ వార్డు పురుషోత్తపురంలో వెంకటేష్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. హత్యకు గురైన వృద్ధురాలు కొంతకాలంగా వరలక్ష్మి నిర్వహిస్తున్న దుకాణంలో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తోంది. రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని వెంకటేష్ హత్య చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు, క్లూస్ టీం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు […]