# Tags
వరల్డ్ టాప్ 5 బెస్ట్ ఆల్బమ్స్ లిస్ట్ లో “ఖుషీ” మూవీ సాంగ్ ..

వరల్డ్ టాప్ 5 బెస్ట్ ఆల్బమ్స్ లిస్ట్ లో “ఖుషీ” మూవీ సాంగ్ ..

  డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ మూవీ నుంచి విడుదల చేసిన నా రోజా నువ్వే అనే పాట ప్రపంచాన్నే ఊపేస్తోంది. దాదాపు 15 మిలియన్ వ్యూస్ తో పాటు లక్ష లైక్స్ తో వరల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్నిసొంతం చేసుకుని సత్తా చాటింది. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల నుంచీ అద్భుతమైన […]